ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుభర్తపై అనుమానం.. నలుగురితో కలిసి అఘాయిత్యం భర్తపై అనుమానంతో ఓ యువతిపై నలుగురితో ఆత్యాచారయత్నం చేయించింది ఓ వివాహిత. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాసనేMinister Gangula Kamalakar: రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో గంగుల కమలాకర్‌తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ పాల్గొన్నారు. నాగార్జునసాగర్‌కు పూర్వ ప్రాభవం అలనాడు బౌద్ధుల ఆరాధ్య ప్రాంతంగా విలసిల్లి... ఆచార్య నాగార్జునుడి బోధనలతో పునీతమైన కృష్ణానదీ తీరప్రాంతం మళ్లీ నాటి ప్రాభవాన్ని అందుకోబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ తక్షశిల, బుద్ధగయల మాదిరిగా నాగార్జునసాగర్‌ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచేయాలన్న లక్ష్యం ఇన్నాళ్లకి నెరవేరిందిఆ గుడిలో పూల దండలు ధరిస్తే సంతాన భాగ్యమట..Jainath Temple: దుష్టశిక్షణ శిష్టరక్షణకోసం దశావతారాలెత్తిన నారాయణుడు ఈ క్షేత్రంలో లక్ష్మీసమేతుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్త సులభుడిగా పేరుపొందాడు. ‘సంతాన లక్ష్మీనారాయణుడి’గా కొలువుదీరి సంతానప్రదాతగా పూజలందుకుంటున్నాడు.'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్ Aadhaar xerox advisory: ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇతరులతో పంచుకోవడంపై చేసిన కీలక సూచనలను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆధార్ జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని ఇదివరకు సూచించగా.. తాజాగా ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. అసలు ఏమైందంటే?మరో సంక్షోభం దిశగా భారత్Power Crisis India: గతేడాది విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న భారత్.. మరోసారి అలాంటి పరిస్థితులను చూడనుందా? తగినంత బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా.. థర్మల్ పవర్ ప్లాంట్లకు తరలించడంలో అధికారుల ఉదాసీనతే దీనికి కారణమా? అంటే అవుననే తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలకు ముందు అప్రమత్తం కాకుంటే.. 2022 జులై- ఆగస్టులో మరో విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.40రోజుల శిశువు కడుపులో పిండం..! Fetus in Infant Bihar: 40 రోజుల పసికందు శరీరంలో మరో పిండం పెరిగిన ఘటన బిహార్‌లో వెలుగులోకి వచ్చింది. చిన్నారి పొట్ట భాగం ఉబ్బెత్తుగా కనిపించగా.. వైద్యులు సీటీ స్కాన్ చేశారు. దీంతో చిన్నారి శరీరంలో పిండం ఉందన్న విషయం బయటపడింది. ఒంటికాలిపై స్కూల్‌కు బాలుడు..student goes to school by one leg: అన్ని అవయవాలు ఉన్న చదువును అశ్రద్ధ చేస్తున్న నేటి సమాజంలో.. చదువుకోవాలనే తపనతో ఒంటి కాలుతోనే పాఠశాలకు వెళుతున్నాడు ఓ విద్యార్థి. జమ్ముకశ్మీర్‌కు చెందిన మహ్మద్ పర్వేజ్ ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరాశ పడకుండా రెండు కిలోమీటర్లు గెంతుకుంటూ వెళ్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా India's Biggest Trading Partner: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతమైంది. చైనాను తలదన్ని భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. 2021-22లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి, దిగుమతుల విలువ గణనీయంగా పెరగడమే కారణం. జట్టులో ఉండలేను.. షేన్ వార్న్ హెచ్చరిక!Shane Warne almost quit Rajasthan Royals: ఐపీఎల్ తొలి సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపి సంచలనం సృష్టించాడు దివంగత క్రికెటర్ షేన్ వార్న్. అయితే ఆ టోర్నీ ఆరంభానికి ముందు జట్టు యజమానికి షాకిచ్చాడు వార్న్. తాను చెప్పినట్లు వినకపోతే జట్టు నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?