- వినాయకుడి రూపాలెన్ని, పూజ ఎలా చేయాలి, నిమజ్జనం ఎప్పుడు చేయాలి?
Ganesh Chaturthi 2022 వినాయకుని చూడగానే తెలియకుండానే మనలో చిరునవ్వు మెదులుతుంది. భక్తిభావం కలుగుతుంది. అయితే ఆ వినాయకుడి రూపాలెన్ని, పూజ ఎలా చేయాలి, నిమజ్జనం ఎప్పుడు, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.
- బొజ్జగణపయ్యకు 'గణపతి' అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా..?
Lord Ganesh History : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులు బొజ్జగణపయ్యను భక్తిశ్రద్ధలతో చిన్నాపెద్దా అంతా కలిసి పూజిస్తారు. గణపతి, లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, గణేశ్, వినాయకుడు ఇలా గణపయ్యకు ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. ఆ పేర్లు ఎలా వచ్చాయి..? అసలు గణపతి అంటే అర్థం ఏంటో తెలుసుకుందామా..?
- మోదక ప్రియా.. ప్రమోద క్రియా
ganesh chaturthi 2022: దేవుళ్లలో ప్రథముడు, ప్రధానుడు వినాయకుడు. దేవతలు సైతం ఆరాధించిన విఘ్నేశ్వరుణ్ణి ఆటంకాలూ అవరోధాలూ కలిగించొద్దంటూ అనునిత్యం ప్రార్థిస్తాం. భండాసుణ్ణి సంహరించి జగన్మాతకు, త్రిపురాసురుణ్ణి వధించి మహాశివుడికి తోడ్పడిన ఘననాయకుడికి నీరాజనాలు.
- స్త్రీ రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఎక్కడంటే..?
Lord Ganesh in Woman form at Bhuvneshwar : విఘ్నేశ్వరుడిని అందరూ పురుష రూపంలోని ఉన్న పేర్లుతోనే పిలుస్తారు. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో స్త్రీ రూపంలో పూజిస్తూ, వారి పేర్లుతోనే పిలిచి వారి భక్తిని చాటుకుంటారు. ఇంతకీ అలా ఎందుకు పిలుస్తారు, ఎక్కడ ఆ ప్రాంతము చూద్దామా..?
- నేడు బిహార్‌కు సీఎం కేసీఆర్
CM KCR Bihar tour: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బిహార్‌లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బిహార్ పర్యటనకు బయలు దేరి వెళ్తారు. ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌తో భేటీ అవుతారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, తాజా రాజకీయాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
- ముసాయిదాలోని అంశాలు మార్చండి