సూర్యుడిపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే 35 భారీ విస్ఫోటనాలు, 14 సన్‌స్పాట్‌లు, ఆరు సౌర జ్వాలలు సంభవించాయని.. 2025లో సౌర చక్రం గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని తెలిపింది నాసా. భూమిపై ఉన్న జీవరాశులు, సాంకేతికత, అలాగే కృత్రిమ ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, వ్యోమగాములపైనా ఇవి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
- హోమ్ లోన్లకు గిరాకీ.. ఐదేళ్లలో రూ.48లక్షల కోట్లకు విపణి'
Home loan SBI Research: గృహరుణాలకు దేశంలోని మూడు, నాలుగో శ్రేణి పట్టణాల నుంచి అధిక గిరాకీ లభిస్తోంది. గత ఏడాది కాలంలో దేశంలోని ప్రధాన నగరాల కంటే చిన్న నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని 'ఎస్బీఐ రీసెర్చ్' నివేదికలో వెల్లడైంది. మహిళలు సైతం అధికంగా రుణాలు తీసుకుంటున్నారు.
Common wealth Games 2022 India: కామన్వెల్త్ క్రీడలు 2022ను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే భిన్న క్రీడాంశాల్లో పతకాలను ఒడిసిపట్టడంలో ఈసారీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాల ఆధిపత్య ప్రదర్శన కొనసాగింది. అదే మనదగ్గర సక్రమంగా వ్యవస్థాగత సహకారం, ప్రోత్సాహం లభిస్తే మన అథ్లెట్స్ మరిన్ని మెడల్స్ తీసుకొచ్చేవారు.
- కామన్వెల్త్ క్రీడల్లో మన 'బంగారాలు' వీరే..
కామన్వెల్త్ క్రీడలు 2022ను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆటల చివరి రోజు భారత షట్లర్లు అదరగొట్టారు. 3 బంగారు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు గోల్డ్, సాతియాన్ జ్ఞానేశ్వరన్‌కు కాంస్యం రాగా.. పురుషుల హాకీ జట్టు రజతం సాధించింది. మరి ఈ క్రీడల్లో పసిడి నెగ్గింది ఎవరెవరో చూద్దాం.
- ఇకపై అలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే: రష్మిక
ఇకపై 'ఆ' పాత్రల్లోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది హీరోయిన్ రష్మిక. తన డ్రీమ్ రోల్ ఏంటో తెలిపింది. సీతారామం మూవీ తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. ఇంకా కెరీర్ గురించి పలు విషయాలను తెలిపింది. ఆ సంగతులివీ..