- పనితీరు సరిగా లేకుంటే క్షమించను...
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఎల్లుండి నుంచి రైతుబంధు...
రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల జాబితా సీసీఎల్‌ఏ అందజేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- భూముల వేలాన్ని అడ్డుకుంటాం...
ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకోవాలని సీఎల్పీ(CLP) నిర్ణయం తీసుకుంది. వర్చువల్ ద్వారా అత్యవసర సమావేశమైన సీఎల్పీ, ప్రభుత్వ విధానాలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కొత్తగా 1,280 కరోనా కేసులు...
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 91,621 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- నిత్య పెళ్లికూతురు...
తిరుపతిలో చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లి కూతురు సుహాసిని(Suhasini case) కేసు మరో మలుపు తిరిగింది. సుహాసిని వల్ల నష్టపోయానంటూ ఆమె రెండో భర్త.. వినయ్(vinay) మీడియా ముందుకు వచ్చాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- రూపాయికే లీటర్ పెట్రోల్...