- ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత...
ఇతరరాష్ట్రాల నుంచి వచ్చే కొవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు.. ఆస్పత్రితోపాటు కొవిడ్ కాల్‌సెంటర్ నుంచి అనుమతి పత్రం ఉంటేనే రాష్ట్రంలోని పంపించాలని స్పష్టంచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పకడ్బందీగా లాక్డౌన్...
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి అత్యవసరంగా వచ్చే వాహనదారుల వద్ద అనుమతి పత్రాలు ఉంటేనే రాష్ట్రంలోని అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!...
కరోనా సోకి ప్రాణాలు దక్కించుకొనేందుకు ఎక్కడ ఆక్సిజన్ సౌకర్యం ఉండే బెడ్ దొరుకుతుందో, ఎక్కడ ఐసీయూ సౌకర్యం ఉందోనని పరుగులు పెడ్తున్న నిస్సహాయులను ప్రైవేటు ఆసుపత్రులు నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీఎం కిసాన్ నిధులు విడుదల...
పీఎం కిసాన్ 8వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.19 వేల కోట్లను డిపాజిట్ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా వేళ నిరాడంబరంగా రంజాన్...
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముస్లీం సోదరులు తమ ఇళ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించి పండుగను జరుపుకున్నారు. అయితే.. పలు చోట్ల నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున గుమిగూడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాను జయించిన కుటుంబం...