రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం - cabinet meeting in pragathibhavan

రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం
17:48 November 12
రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం
రేపు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్లో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయాలు, దుబ్బాక ఎన్నికల ఫలితాలు, గ్రేటర్ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: బాణాసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
Last Updated : Nov 12, 2020, 6:22 PM IST