తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల బంద్‌! - నేడు పాఠశాలలు కళాశాలల బంద్

Today Schools and Colleges Bandh: నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌ నిర్వహించనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఈ బంద్​కి పిలుపునిచ్చాయి.

TS SCHOOLS
TS SCHOOLS

By

Published : Jul 20, 2022, 6:45 AM IST

Today Schools and Colleges Bandh: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌ నిర్వహించనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, ఏఐపీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details