- నేడు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్
- షాద్‌నగర్ బూర్గుల గేట్ వద్ద నిరసనలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
- బంద్ నేపథ్యంలో ఇవాళ జరగనున్న అన్ని పరీక్షలు వాయిదా
- నేటి నుంచి హైదరాబాద్లో టై గ్లోబల్ సదస్సు
- ఏపీలోని ఏలూరులో పర్యటించి నమూనాలు సేకరించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం
- ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులపై ఈడీ కేసుల విచారణ
- ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ ప్రసంగం
- నేడు బ్రిటన్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
- భారత్-ఆస్ట్రేలియా మధ్య మధ్యాహ్నం మూడో టీ-20 మ్యాచ్
- నేడు నటులు హంసా నందిని, ధర్మేంద్ర షర్మిలా ఠాగూర్ల పుట్టిన రోజు
నేటి ప్రధాన వార్తలు