అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ - ap latest news
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఈనెల 7న జరిగిన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఇరువర్గాల న్యాయవాదులు కోరారు.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ
ఈనెల 7న జరిగిన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఇరువర్గాల న్యాయవాదులు కోరారు. రేపటి నుంచి ఈనెల 30 వరకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి వేసవి సెలవులపై వెళ్లనున్నారు. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో రఘు రామకృష్ణ రాజు కోరారు.
ఇదీ చదవండి:కొవిడ్ చికిత్సలో కొత్త మందు.. 2డీజీ ఔషధం నేడే విడుదల