తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ: నేడు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - జగన్ అక్రమాస్తుల కేసు తాజా వార్తలు

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో అయిదింటిపై విచారణ నేటికి వాయిదా పడింది. ఓఎంసీపై సీబీఐ దాఖలు చేసిన కేసులను ఇవాళ విచారించనుంది.

Jagan disproportionate assets case
ఏపీ: నేడు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

By

Published : Oct 13, 2020, 7:25 AM IST

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో అయిదింటిపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు సెలవులో ఉన్నందున ఇన్‌ఛార్జి న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 5 కేసులూ, ఓఎంసీపై సీబీఐ కేసుల విచారణ సైతం నేటికి వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details