TNGO: ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ నెలాఖర్లోపు పూర్తయ్యే అవకాశం ఉందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి ప్రభుత్వం ప్రక్రియ చేపట్టిందని, ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్కింగ్ స్ట్రెంత్ విభజన పూర్తయ్యాక ఖాళీలకు సంబంధించి కచ్చితమైన వివరాలు వస్తాయంటున్న రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
TNGO: నెలాఖరులోపు ఉద్యోగుల విభజన, కేటాయింపులు పూర్తి - tngo mamilla ravinder news
TNGO: రాష్ట్రపతి ఉత్తర్వులు, నిబంధనలకు లోబడే.. ఉద్యోగుల విభజన జరుగుతోందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఖాళీల సంఖ్యపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు.
mamilla ravinder