WHO ON INDIA MAP: భారత్‌లోని జమ్మూకశ్మీర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుగా చూపుతోందని టీఎంసీ ఎంపీ డాక్టర్ శాంతానుసేన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాను డబ్లూహెచ్‌వో సైట్‌ని చూసినప్పుడు ప్రపంచ పటంలో అలా కనిపించిందని తెలిపారు.
WHO ON INDIA MAP: భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన డబ్లూహెచ్‌వో.. ప్రధానికి ఎంపీ లేఖ - భారత్‌లోని జమ్మూకశ్మీర్
WHO ON INDIA MAP: భారత్‌లోని జమ్మూకశ్మీర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా డ్యాష్‌బోర్డులో తప్పుగా చూపుతోందని టీఎంసీ ఎంపీ డాక్టర్ శాంతానుసేన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాను డబ్లూహెచ్‌వో సైట్‌ని చూసినప్పుడు ప్రపంచ పటంలో కనిపించిందని తెలిపారు.
టీఎంసీ ఎంపీ డాక్టర్ శాంతానుసేన్ ప్రధాని మోదీకి లేఖ
భారతదేశ మ్యాప్‌ను గమనిస్తే జమ్మూ, కశ్మీర్‌కు రెండు వేర్వేరు రంగులతో చూపించిందని ఎంపీ ఆరోపించారు. నీలం రంగుపై క్లిక్ చేసినప్పుడు మ్యాప్‌లో భారత్‌కు చెందిన డేటా కనిపిస్తోందని… మరో భాగం పాకిస్థాన్ డేటాను చూపుతోందని ప్రధానికి రాసిన లేఖలో ఎంపీ శాంతానుసేన్ వివరించారు.
ఇదీ చూండడి: