తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో భాజపా-జనసేన అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఎంపిక చేశారు. రత్నప్రభ పేరును భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటించారు. భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు రత్నప్రభకు శుభాకాంక్షలు తెలిపారు.
తిరుపతి ఉపఎన్నిక: భాజపా-జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ - Ratnaprabha
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో భాజపా-జనసేన అభ్యర్థిని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.
![తిరుపతి ఉపఎన్నిక: భాజపా-జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ తిరుపతి ఉపఎన్నిక: భాజపా-జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11160234-332-11160234-1616692368523.jpg)
తిరుపతి ఉపఎన్నిక: భాజపా-జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ