తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇది విన్నారా.. శ్రీవారిని దర్శించుకున్న భక్తుడికి ఉచిత లడ్డు - tirupathi laddu news

ఇకపై తిరుమలేశుడిని దర్శించుకున్న ప్రతీ భక్తుడికి  ఉచిత లడ్డు అందనుంది. లడ్డూల కోసం క్యూలైన్లలో  వేచి చూసే.. భక్తులకు కాస్త సంతోషం కలిగించే మాట ఇది.

tirupathi-laddu-free
ఇది విన్నారా.. శ్రీవారిని దర్శించుకున్న భక్తుడికి ఉచిత లడ్డు

By

Published : Dec 31, 2019, 6:23 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నారు. అలా నెలకు 24 లక్షల లడ్డూలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు. కౌంటర్లలో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే లడ్డూల కొనుగోలు సౌలభ్యం ఉండనుంది. వైకుంఠ ఏకాదశి నుంచి నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు తితిదే సిద్ధమవుతోంది.

ఇది విన్నారా.. శ్రీవారిని దర్శించుకున్న భక్తుడికి ఉచిత లడ్డు

ABOUT THE AUTHOR

...view details