శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఉదయం 6.30 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లు విడుదల చేసింది. ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. రోజుకు 20 వేల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తితిదే ప్రకటించింది.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల - తిరుమల తాజా వార్తలు
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తితిదే ఇవాళ విడుదల చేసింది. ఉదయం 6.30 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లు విడుదల చేసింది. ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల