తెలంగాణ

telangana

ETV Bharat / city

టైంస్లాట్‌ టోకెన్లు ఉన్నవారికే శ్రీవారి దర్శనం: టీటీడీ - tirumala hundi income news

సుమారు మూడు నెలల అనంతరం తిరుమలలో భక్తుల సందడి మొదలైంది. స్వామి దర్శనానికి టైంస్లాట్ టోకెన్ల్ ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆదివారం స్వామిని సందర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయం వంటి వివరాలను ఆలయ అధికారులు తెలిపారు.

tirumala tirupathi updates
టైంస్లాట్‌ టోకెన్లు ఉన్నవారికి శ్రీవారి దర్శనం...

By

Published : Jun 15, 2020, 11:54 AM IST

తిరుమల టైంస్లాట్‌ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఆదివారం స్వామిని 6,787 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,635 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.52 లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 21న సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్‌ టికెట్లను తితిదే నిలిపివేసింది.

ABOUT THE AUTHOR

...view details