Tirumala sarva darshan tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు జనవరి నెలకు సంబంధించి.. ఆన్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.
Tirumala sarva darshan tickets: రేపు శ్రీవారి సర్వదర్శనం టికెట్ల విడుదల - ap latest news
Tirumala sarva darshan tickets: తిరుమల వైకుంఠనాథుని సర్వదర్శనం టికెట్లను.. ఈ నెల 27న తితిదే విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధించి.. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.
Tirumala
వైకుంఠ ఏకాదశి (వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకుని.. జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చొప్పున.. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టైంస్లాట్ టోకెన్లు విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది.
ఇదీచూడండి:అంతరిక్ష చిక్కుముళ్లు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మహా విశ్వదర్శిని