తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: శ్రీవారి పుష్కరిణి మూసివేత

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి పుష్కరిణి మూసివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మూసివేస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

TIRUMALA SRIVARI PUSKRINI CLOSED
కరోనా ఎఫెక్ట్: శ్రీవారి పుష్కరిణి మూసివేత

By

Published : Mar 18, 2020, 11:55 AM IST

కరోనా వ్యాప్తి నివారణకు తితిదే ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు శ్రీవారి పుష్కరిణిని అధికారులు మూసివేశారు. భక్తులు పుష్కరిణి నీటితో స్నానమాచరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 18 స్నానపు గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details