వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం శుక్రవారం ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది. లాక్‌డౌన్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం ఈ స్థాయికి చేరటం ఇవాలేనని అధికారులు తెలిపారు.
రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం - తిరుమల తాజావార్తలు
వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం శుక్రవారం ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది.
![రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10008119-769-10008119-1608910098580.jpg)
రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి ప్రముఖులు క్యూ కట్టారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామి వారికి విరాళాలు సమర్పించుకున్నారు.
ఇదీ చదవండి:తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి