తెలంగాణ

telangana

ETV Bharat / city

Tiger died at Nallamala forest: గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి.!

By

Published : Nov 12, 2021, 11:00 AM IST

Updated : Nov 12, 2021, 11:21 AM IST

tiger died at nallamala forest
పెద్దపులి మృతి

10:21 November 12

నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల(Tiger died at Nallamala forest)లోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి చెందింది. నంద్యాల- గుంటూరు మార్గంలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది.

చలమ రేంజ్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి(Tiger died at Nallamala forest) చనిపోయినట్లు తెలుస్తోంది. 

ఇదీ చూడండి:LIVE UPDATES: మేడ్చల్ బస్​డిపో ఎదుట తెరాస శ్రేణుల ఆందోళన.. పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

Last Updated : Nov 12, 2021, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details