తెలంగాణ

telangana

ETV Bharat / city

మూడు కాళ్లతో జన్మించిన శిశువు - మూడు కాళ్ల శిశువు వార్తలు

ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు పుట్టడం చూసే ఉంటాం. కవలలు.. అతుక్కుని జన్మించటం కూడా చూశాం. ఇలాంటి అరుదైన ఘటనే ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో జరిగింది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ మూడు కాళ్లతో ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది.

three-legs-baby-born-in-noojivedu-area-hospital-krishna-district
మూడు కాళ్లతో జన్మించిన శిశువు

By

Published : Mar 5, 2021, 12:28 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో మూడు కాళ్లతో శిశువు జన్మించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు.

మెరుగైన వైద్య సేవలకు విజయవాడ ఆసుపత్రికి తరలించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రసింగ్ తెలిపారు.

ఇదీ చదవండి:మహిళా ఉద్యోగులకు అదనంగా 5 సీఎల్‌లు: సీఎం

ABOUT THE AUTHOR

...view details