తిరుమల శ్రీనివాసుడిని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఈ క్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనను గౌరవ పూర్వకంగా కలిశారు. అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ను శాలువాతో తితిదే ఛైర్మన్ సత్కరించారు. ఈ సందర్భంగా కొవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలను ఛైర్మన్ సుబ్బారెడ్డి...లెఫ్టినెంట్ గవర్నర్కు వివరించారు.
శ్రీవారి సేవలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. - జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
![శ్రీవారి సేవలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. -jammu-and-kashmir-lieutenant-governor-manoj-sinha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9448818-66-9448818-1604632944222.jpg)
శ్రీవారి సేవలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా