ఈనెల 15, 16న రాష్ట్రంలో భారీ వర్షాలు - hyderabad rains update
నైరుతి తిరోగమనంలో ఉన్నా.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు
సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 15,16 తేదీల్లోను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : దసరా సెలవులు మరోవారం పొడిగింపు