తెలంగాణ

telangana

చిన్నారుల కోసం సరికొత్త థీమ్స్​తో ప్లేజోన్స్

కరోనా వ్యాప్తితో పాఠశాలలు మూతపడ్డాయి. ఇంటికే పరిమితమై.. మానసిక ఒత్తిడికి గురవుతున్న చిన్నారుల్లో ఉత్సాహం కలిగించేందుకు.. ఉల్లాసం నింపేందుకు హైదరాబాద్​లో సరికొత్త కిడ్స్ ప్లేజోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.

By

Published : Apr 3, 2021, 12:57 PM IST

Published : Apr 3, 2021, 12:57 PM IST

kids play zones, themes kids play zones
కిడ్స్ ప్లే జోన్స్, ప్లే జోన్స్, థీమ్స్ ప్లే జోన్స్

కొవిడ్‌ కారణంగా చిన్నారులు ఇంటికే పరిమితమై...మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారికి మానసిక, శారీరక ఉల్లాసం అందించేందుకు సరికొత్త థీమ్‌తో... కిడ్స్‌ ప్లేజోన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్లేజోన్‌ను వర్ధమానతార జెన్నీహనీ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌, చిన్నారులు పాల్గొని... తమ ఆటలతో సందడి చేశారు.

హైదరాబాద్​లో థీమ్స్​తో కిడ్ ప్లేజోన్స్

ABOUT THE AUTHOR

...view details