తెలంగాణ

telangana

ETV Bharat / city

" పశు వైద్యురాలి హత్య సభ్యసమాజం తలదించుకునేలా చేసింది" - Priyanka Reddy case: Cops show contempt for missing girls

శంషాబాద్​లో సమీపంలో చోటుచేసుకున్న యువ పశు వైద్యురాలి హత్య ఘటనపై హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విని తాను ఎంతో బాధ పడ్డానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరారు.

"వైద్యురాలిపై జరిగిన అకృత్యం బాధ కలిగించింది"
"వైద్యురాలిపై జరిగిన అకృత్యం బాధ కలిగించింది"

By

Published : Nov 30, 2019, 8:31 PM IST

యువ పశు వైద్యురాలిపై జరిగిన హత్య ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

"పశువైద్యురాలి హత్య సభ్యసమాజం తలదించుకునేలా చేసింది"

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details