Talibans released 210 prisoners in Afghanistan: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. జైలులో ఉన్న 210 ఖైదీలను విడుదల చేసింది. జైలులో ఉన్న నేరస్తులను విడుదల చేయడంతో ఆప్ఘనిస్థాన్ ప్రజలు శాంతి భద్రతలకు మరింత ప్రమాదం పొంచి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
afghan prisoners released: 210 ఖైదీలను విడుదల చేసిన తాలిబన్లు.. ! - తాలిబన్లు
Taliban government released 210 prisoners: ఆప్ఘనిస్థాన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్న ప్రజలకు మరో చేదువార్త చెప్పింది తాలిబన్ ప్రభుత్వం. జైలులో ఉన్న 210 ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. శాంతి భద్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని ఆ దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
afghan prisoners released
తాలిబన్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇటీవల తాలిబన్లను విమర్శించిదన్న కారణంతో ఓ సామాజిక కార్యకర్త ఫోన్ నంబర్‌ను పోర్న్ సైట్లలో పెట్టారు దుండగులు. దీంతో ఆమెకు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ.
ఇదీ చూడండి:జైలుపై మిలిటెంట్ల దాడి- 11 మంది మృతి, ఖైదీల పరార్