తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం - Auto-rickshaw driver attempts suicide at CM camp office

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఒంగోలుకు చెందిన అచ్చయ్య ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

the-suicide-attempt-in-front-of-the-cm-camp-office
సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓవ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 29, 2019, 10:38 PM IST


హైదరాబాద్‌ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓవ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంగోలుకు చెందిన అచ్చయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకుని పంజాగుట్ట పీఎస్​ కు తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.

సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓవ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details