నగరంలోని గచ్చిబౌలిలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురయింది. గచ్చిబౌలి స్టేడియం వద్ద డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో పెట్రోలింగ్ కారు ముందు భాగం ధ్వంసమైంది. కారులోని ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. క్రేన్ సాయంతో పెట్రోలింగ్ కారును గచ్చిబౌలి పోలీసులు తొలగించారు.
చెట్టును ఢీకొట్టిన.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం - HYD
హైదరాబాద్లో తెల్లవారుజామున పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురయింది. గచ్చిబౌలి స్టేడియం వద్ద చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి.
చెట్టును ఢీకొట్టిన.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం
TAGGED:
HYD