తెలంగాణ

telangana

ETV Bharat / city

‍‌Milan-2022: ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... అబ్బురపరిచే ప్రదర్శనలు - మిలన్​2022 లేటెస్ట్​ అప్​డేట్​

‍‌Milan-2022: విశాఖ సాగర తీరంలో జరుగుతున్న మిలాన్-2022లో యుద్ధ విన్యాసాలు జోరుగా సాగుతున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో నౌక ప్రదర్శనలు జరుగుతున్నాయి. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

‍‌Milan-2022: ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... అబ్బురపరిచే ప్రదర్శనలు
‍‌Milan-2022: ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... అబ్బురపరిచే ప్రదర్శనలు

By

Published : Mar 4, 2022, 9:22 AM IST

ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... అబ్బురపరిచే ప్రదర్శనలు

‍‌Milan-2022: మిలాన్-2022లో భాగంగా విశాఖ సాగర తీరంలో జరుగుతున్న యుద్ధ విన్యాసాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బంగాళాఖాతంలో లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులు, టార్పెడో ప్రయోగాలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో సాగుతున్నాయి. సరికొత్త అనుభూతుల్ని పంచుతున్నాయి. భారత నౌకాదళానికి చెందిన రాణా, సుకన్య, విదేశీ నౌకలు ఆర్​ఎస్​ఎస్​ టెనాకొయిస్, యూఎస్​ఎన్​ఎన్​ ఫిట్జ్ గెరాల్డ్‌లతో కలిసి అబ్బురపరిచే విన్యాసాలు చేశాయి. పరస్పర సహకారం, దేశాల మధ్య నేవీ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న మిలన్ విన్యాసాలు రేపటితో ముగియనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details