తెలంగాణ

telangana

ETV Bharat / city

కేటీఆర్​ పిలుపుపై  నీటి నిల్వలు తొలగించిన నగర మేయర్​ - కేటీఆర్​ పిలుపుపై  నీటి నిల్వలు తొలగించిన నగర మేయర్​

జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్ తన ఇంటి పరిసరాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని నగర వాసులకు సూచించారు.

కేటీఆర్​ పిలుపుపై  నీటి నిల్వలు తొలగించిన నగర మేయర్​

By

Published : Sep 11, 2019, 8:55 PM IST

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​ తన ఇంటిలోని నీటి నిల్వలను తొలగించారు. దోమల నివారణకు యాంటి లార్వా మందును తన సతీమణితో కలిసి పిచికారి చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా తమ ఇళ్లలోని నీటి నిల్వలను తొలగించుకోవాలని నగర వాసులకు మేయర్ విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్​ పిలుపుపై నీటి నిల్వలు తొలగించిన నగర మేయర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details