తెలంగాణ

telangana

ETV Bharat / city

లైవ్​ వీడియో: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి - A man washed away in flood water in Old city

జంటనగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్​నుమా సమీపంలోని బార్కాస్​లో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే వరద నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ రెస్య్కూ టీమ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

The man who was washed away in the floodwaters while everyone watched
అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి

By

Published : Oct 14, 2020, 11:20 AM IST

అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details