శాసనసభ ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా.. శాసన మండలి వద్ద ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు జెండా ఎగురవేశారు. ఇరువురు నేతలు ప్రజలకు రాఖీ పండగ, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు, పలువులు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
అసెంబ్లీ, మండలిలో త్రివర్ణపతాకం ఆవిష్కరించిన స్పీకర్, మండలి ఛైర్మన్ - అసెంబ్లీ
అసెంబ్లీ ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసన మండలి ప్రాంగణంలో ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు జెండా ఎగురవేశారు.
అసెంబ్లీ ఆవరణలో సభాపతి జెండా ఆవిష్కరణ