తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం పిటిషన్‌పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల 4 కు వాయిదా వేసింది. జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ డి.రమేష్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది.
తితిదే ఆస్తులవేలం వ్యాజ్యంపై విచారణ వాయిదా - AP news
తితిదే ఆస్తుల వేలం వ్యాజ్యంపై తదుపరి విచారణను.... వచ్చే నెల నాలుగో తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ డి.రమేశ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.

తితిదే ఆస్తులవేలం వ్యాజ్యంపై విచారణ వాయిదా
ఆస్తుల వేలం ప్రక్రియను మేలోనే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని... తితిదే స్టాండింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ సూరిబాబు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భూముల వేలంతో పాటు మరికొన్ని అంశాలు కూడా తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఉన్నాయని... పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.