Ban on Chintamani: "చింతామణి" నాటకంపై ప్రభుత్వ నిషేధం! - Chintamani drama
![Ban on Chintamani: "చింతామణి" నాటకంపై ప్రభుత్వ నిషేధం! chintamani natakam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14213106-543-14213106-1642438180825.jpg)
chintamani natakam
22:12 January 17
Ban on Chintamani: "చింతామణి" నాటకంపై ప్రభుత్వ నిషేధం!
Ban on Chintamani: ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనిపై తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాటకంలోని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని, నాటక ప్రదర్శనను నిషేధించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: