తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ: సెక్యూరిటీల వేలంతో రూ.3వేల కోట్ల రుణం - రిజర్వు బ్యాంకు వార్తలు

ఏపీ ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణాన్ని రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకుంది. మంగళవారం నాటికి 2 లక్షల మందికి జీతాలు, పింఛన్లు అందాయి.

ap salaries news
ఏపీ: సెక్యూరిటీల వేలంతో రూ.3వేల కోట్ల రుణం

By

Published : Sep 2, 2020, 8:59 AM IST

రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా.. మంగళవారం.. ఏపీ ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది.

ఏడాదికి 5.52% వడ్డీపై నాలుగేళ్లకు చెల్లించేలా రూ.వెయ్యి కోట్లు, 15 ఏళ్ల కాలానికి 6.68% వడ్డీపై రూ.వెయ్యి కోట్లు, ఏడాదికి 6.68% వడ్డీపై 19 ఏళ్లకు రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.3వేల కోట్లను రుణంగా పొందింది. ఏపీలో మంగళవారం నాటికి 2 లక్షల మందికి జీతాలు, పింఛన్లు అందాయి.

ఇవీచూడండి:ఆగస్టు నెల జీతాలు, పింఛన్లు మరింత ఆలస్యం!

ABOUT THE AUTHOR

...view details