ఈ కప్పకు ఒళ్లంతా ముళ్లే.. గుచ్చుకుంటే ఇక అంతే! - visakha district latest news
కప్పలు ఎలా ఉంటాయో మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? ఇదేం ప్రశ్న.. తెలియకపోవటమేంటి.. ఇప్పటివరకు ఎన్నిసార్లు చూడలేదు అనుకుంటున్నారా.. ముళ్లు ఉండే కప్పల గురించి ఎప్పుడైనా విన్నారా..? వాటి సంగతి మీకోసం..
![ఈ కప్పకు ఒళ్లంతా ముళ్లే.. గుచ్చుకుంటే ఇక అంతే! ఈ కప్పకు ఒళ్లంతా ముళ్లే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9435831-407-9435831-1604543656777.jpg)
ఈ కప్పకు ఒళ్లంతా ముళ్లే
సముద్రంలో వివిధ రకాల కప్ప జాతులుంటాయి. వాటిల్లో ముళ్లు కలిగినవి కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సాగర్‌నగర్ సమీపాన సముద్రంలో మత్స్యకారుల వలకు ముళ్లకప్పలు చిక్కాయి. ఇవి ఒక్కొక్కటి దాదాపు రెండు నుంచి ఐదు కిలోల వరకు బరువు ఉంటాయని, వీటి ముళ్లు గుచ్చుకుంటే కొద్దిసేపు నొప్పి కలుగుతుందని మత్స్యకారులు తెలిపారు.
- ఇదీ చదవండి:'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్ టీకా'