జగన్ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై.. సుమోటో కేసు విచారణ జరుగుతోంది. సుమోటో కేసుపై హైకోర్టు విచారణలో భాగంగా ఏజీ వాదనలు వినిపిస్తున్నారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను తీసుకోవడం దేశంలోనే ప్రథమం అని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
Jagan: క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను తీసుకోవడం దేశంలోనే ప్రథమం - Ap cm jagan news
జగన్ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై.. సుమోటో కేసు విచారణ ఉన్నత న్యాయస్థానంలో జరుగుతోంది. సుమోటో కేసుపై హైకోర్టు విచారణలో భాగంగా ఏజీ వాదనలు వినిపిస్తున్నారు.
క్రిమినల్ రివిజన్ పిటిషన్