హైదరాబాద్ ఏఎస్రావు నగర్లో ఏర్పాటు చేసిన లైవ్ ఫిష్ మార్ట్‌ను తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. భాగ్యనగరంలో మొట్టమొదటి సారిగా లైవ్ ఫిష్ మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భాగ్యనగరంలో తొలి లైవ్ ఫిష్‌మార్ట్ - The first ever live fish mart in Hyderabad
రాష్ట్రంలో మొట్ట మొదటి లైవ్ ఫిష్ మార్ట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించామని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భాగ్యనగరంలోని ఏఎస్ రావు నగర్లో లైవ్ ఫిష్ మార్ట్‌ను ప్రారంభించారు.
భాగ్యనగరంలో తొలి లైవ్ ఫిష్‌మార్ట్
ఆర్ఓ సిస్టమ్ ద్వారా నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ.. పరిశుభ్రమైన, నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించనున్నామని మార్ట్ నిర్వాహకులు వెల్లడించారు. చేపలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని, చేపల్లో మంచి పోషక విలువలుంటాయన్నారు.