దసరా పండుగ ఇవ్వాలనే వచ్చినట్లుగా ఉంది: మంత్రి కొప్పుల
సింగరేణిలో దసరా ముందే వచ్చేసింది: మంత్రులు కొప్పుల, ఇంద్రకరణ్ రెడ్డి - SINGARENI
సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. గనుల చరిత్రలోనే ఒక్కో కార్మికునికి ఒక లక్షా 899రూపాయలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

దసరా పండుగ ఇవ్వాలనే వచ్చినట్లుగా ఉంది: మంత్రి కొప్పుల