ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సరిహద్దుల్లో రెండోరోజు ఒడిశా పోలీసుల పహారా కొనసాగుతోంది. కొఠియా గ్రామాలకు రాకుండా బారికేడ్లను ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
High alert at AOB: ఆంధ్ర, ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం - ఆంధ్రా ఒడిశా సరిహద్దు వివాదం
ఆంధ్ర, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండో రోజు ఒడిశా పోలీసుల పహారా కొనసాగుతోంది. కొఠియా గ్రూప్ గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
ఆంధ్ర, ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం, ఏవోబీలో హై అలర్ట్
ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకుండా కర్రలతో దడి కట్టింది. కొఠియా గ్రూప్ 23 గ్రామాల్లో ఒడిశా హై అలర్ట్ ప్రకటించింది.
ఇదీ చదవండి:Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు