విజయవాడలోని కుశలవ హ్యుందాయ్.. లబ్బీపేట ఆటోనగర్ షోరూమ్‌లో ది ఆల్ - న్యూ ఐ20 కారును నగర మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు మరిన్ని ప్యూచర్స్‌తో అందుబాటులోకి వచ్చిందని హ్యుందాయ్ డైరెక్టర్ చుక్కపల్లి సిద్ధార్థ అన్నారు.
విజయవాడ మార్కెట్లోకి కొత్త కారు.. - విజయవాడ మార్కెట్లోకి ది ఆల్ - న్యూ ఐ20
విజయవాడ మార్కెట్లో కొత్త కారు సందడి చేసింది. కుశలవ హ్యుందాయ్...లబ్బీపేట ఆటోనగర్ షోరూమ్‌లో ది ఆల్ - న్యూ ఐ20 కారును మార్కెట్లోకి విడుదల చేశారు.
![విజయవాడ మార్కెట్లోకి కొత్త కారు.. the-all-new-i20-car-in-vijaywada-market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9449126-788-9449126-1604635123560.jpg)
విజయవాడ మార్కెట్లోకి కొత్త కారు..
ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్టీవో విజయ సారథి, డైరెక్టర్ భీమవరపు వెంకటరెడ్డి, జీఎం అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి:దిల్లీతో మ్యాచ్‌లో ముంబయి జట్టు రికార్డులు