హైపవర్ కమిటీ నివేదికను ఏపీ మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో.. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందల సంఖ్యలో రైతులు, మహిళలు, నిరసనకారులు అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఏపీ కేబినెట్ నిర్ణయంతో తుళ్లూరులో ఉద్రిక్తత - అమరావతిలో ఉద్రిక్తత
ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న హైపవర్ కమిటీ నివేదికను ఏపీ కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో.. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
amaravathi
వైకాపా పాలనలో తాము రోడ్డు మీదకు వచ్చామని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 151 సీట్లతో గెలిపిస్తే సీఎం జగన్ తమని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని చేసినా అమరావతిని నిలుపుకుంటామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి:హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం
Last Updated : Jan 20, 2020, 11:54 AM IST