.
UPSC Result 2020: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజం.. మొదటిసారే 20వ ర్యాంకు కైవసం - సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
అఖిల భారత సర్వీసుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన... సివిల్స్-2020 ఫలితాల్లో(upsc result 2020) తెలుగు రాష్ట్ర యువత(upsc result 2020 topper list) సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీజ మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించారు. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కాగా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు ఏకకాలంలో సన్నద్ధమవ్వటం వల్ల తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లు శ్రీజ స్పష్టం చేశారు.
telugu student srija got 20th rank in upsc 2021 results in first attempt