కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ సమావేశం.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాలు - Chennai drinking water committee
13:02 December 23
కృష్ణా జలాల్లో చెన్నై తాగునీటికి 15 టీఎంసీల సరఫరాపై చర్చ
Chennai drinking water committee meeting : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు- కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ.. వర్చువల్గా సమావేశమైంది. భేటీలో తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో చెన్నై తాగునీటికి 15 టీఎంసీల సరఫరాపై చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి:Cyberabad CP: 'నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా'