తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇవాళ, రేపు పొడి వాతావరణం... ఎల్లుండి తేలికపాటి వర్షాలు - telangana weather report today in telugu

తెలంగాణలో ఇవాళ, రేపు పొడి వాతారణం ఏర్పడుతోందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు.

telangana weather update news
ఇవాళ, రేపు పొడి వాతావరణం... ఎల్లుండి తేలికపాటి వర్షాలు

By

Published : Nov 14, 2020, 5:21 PM IST

రాష్ట్రంలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోమోరిన్ ప్రాంతం నుంచి అండమాన్ సముద్రం వరకు 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి చందంగా

ABOUT THE AUTHOR

...view details