రాష్ట్రంలో జూన్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శనివారం తెలంగాణ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నాయని ఈ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
తెలంగాణ నుంచి నైరుతి పూర్తిగా నిష్క్రమణ - తెలంగాణ
నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
weather report
రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. సోమవారం పొడి వాతావరణముంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2డిగ్రీలు ఎక్కువగా నమోదయింది. గాలిలో తేమ సాధారణంకన్నా తగ్గడంతో ఉక్కపోతలు పెరుగుతున్నాయి.
ఇదీ చూడండి:Police rides on Ganjai: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. పోలీసుల దాడులు ముమ్మరం