- పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు పోలియో చుక్కలు వేయనున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3న కూడా ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వాలంటీర్లా.. ఎస్జీటీలా?
తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నా.. పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమవుతుండగా వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేదీ లేనిదీ విద్యాశాఖ స్పష్టం చేయలేదు. వారికి బదులు ఈసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను(ఎస్‌జీటీలను) వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నా దానిపై నిర్ణయం తీసుకోలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొత్త ప్రణాళిక
కొత్త ఏడాదిలో కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్యాకేంద్రం నూతన ప్రణాళికలతో ముందుకొస్తోంది. విద్యార్ధుల సంఖ్య పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు అందించేందుకు... అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సబ్జెక్టు పరంగా నిష్ణాతులైన వారితో సీడీలనూ తయారు చేసి విద్యార్థులకు అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- యూపీలో మరో దారుణం
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మైనర్‌పై ఓ క్రూరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడికి బాలిక అత్త కూడా సహకరించగా.. వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాబందులు
దేశవ్యాప్తంగా పిల్లల్ని ఎత్తుకెళ్లే రాబందులు క్రమంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాళ్ల ఆనుపానుల్ని పసిగట్టాల్సిన పోలీసులే ఆయా కేసులను మూసేస్తున్నారని ఆరోపిస్తూ.. తెలంగాణ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలా మూసివేసిన కేసుల్ని పునఃపరిశీలించి విచారణ చేపట్టడం సహా.. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్నీ భాగస్వామ్యం చేయాలని ఉన్నత న్యాయస్థానం తాజాగా సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రక్షణ బడ్జెట్‌పైనా కొవిడ్ ప్రభావం