తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - telangana top news

.

telangana news
నేటి ప్రధాన వార్తలు

By

Published : Feb 6, 2021, 7:00 AM IST

  • దేశవ్యాప్తంగా రైతుల చక్కాజామ్​
  • రాష్ట్రంలో రహదారుల దిగ్బంధానికి వామపక్షాల పిలుపు
  • నేటి నుంచి రాష్ట్రంలోని ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌
  • గుజరాత్​ హైకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో వర్చువల్​గా పాల్గొననున్న ప్రధాని మోదీ
  • రాష్ట్ర పర్యటనకు కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​
  • నేటి నుంచి హోమియో యాజమాన్య సీట్ల కేటాయింపు
  • 417వ రోజుకు చేరిన అమరావతి రైతులు, మహిళల పోరాటం
  • క్రికెటర్ శ్రీశాంత్ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details