తీవ్ర ఉత్కంఠ..
పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు రద్దు చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేసే అంశం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పదో తరగతి పరీక్షలపై ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కీలక భేటీ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు మీకోసం
షేక్‌పేట్ తహసీల్దార్ అరెస్టుకు రంగం సిద్ధం!
షేక్‌పేట్ తహసీల్దార్ నివాసంలో రూ.30 లక్షల దొరకడంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండో రోజు అధికారులు తహసీల్దార్‌ను సుదీర్ఘంగా తొమ్మిది గంటల పాటు విచారించారు. ఈ కేసులో ఎంత నగదు దొరికింతో తెలుసా..
తిరుమల శ్రీవారి ప్రయోగాత్మక దర్శనం ప్రారంభం
సుమారు 80 రోజుల తర్వాత.. శ్రీనివాసుని వైభవాన్ని కనులారా చూడాలన్ని కోరిక నేరవేరింది. లాక్డౌన్ ప్రారంభమయిన నుంచి ఏకాంతంగా పూజలందుకున్న కలియుగ వైకుంఠనాథుడు.. ఇవాళ భక్తులకు కనువిందు చేశాడు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు- మాస్కులతో భక్తులు
నేటి నుంచి అన్‌లాక్ 1.0లో భాగంగా ఆలయాలు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల మందిరాలు భక్తుల రాకకోసం వేచిచూస్తున్నాయి. ఏఏ ఆలయాలు తెరుచుకున్నాయంటే..
కశ్మీర్లో 'ఉగ్ర' ఏరివేత..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోపియాన్‌లో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఎంత మంది ముష్కరులు హతమయ్యారంటే..