Students Arrived in Telangana : ఉక్రెయిన్-రష్యాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అక్కడే చిక్కుకున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలివస్తున్నారు. ఈనెల 6 వరకు 625 మందిని భారత్‌కు తిరిగి రప్పించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Students Arrived in Telangana : ఉక్రెయిన్ నుంచి మరో 135 మంది విద్యార్థుల రాక - Russia Ukraine war updates
Students Arrived in Telangana : ఉక్రెయిన్ నుంచి మరో 135 మంది తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రానికి వచ్చారు. రాత్రి 11 గంటల వరకు 10 విమానాల్లో వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన విద్యార్థుల సంఖ్య 625కి చేరింది.
Students Arrived in Telangana
Students Arrived in Telangana From Ukraine: 72 విమానాల్లో వారిని తరలించినట్లు తెలిపింది. దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు చేరుకున్న విద్యార్థులను అక్కణ్నుంచి తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో వారి సొంత ప్రాంతాలకు క్షేమంగా తరలిస్తున్నట్లు సమాచార శాఖ పేర్కొంది.
ఇవీ చదవండి :